Australia vs India 2018 : Krunal Pandya Learnt Quickly From his Mistakes – VVS Laxman | Oneindia

2018-11-27 580

Former India cricketer, VVS Laxman has praised all-rounder, Krunal Pandya for bouncing back in the third T20I against Australia in Sydney.
#viratkohli
#KrunalPandya
#AustraliavsIndia2018
#VVSLaxman

ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాపై టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల వెస్టిండిస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ధారాళంగా పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.